భారీ వసూళ్ల దిశగా ‘ధురంధర్’2

భారీ వసూళ్ల దిశగా ‘ధురంధర్’ ముంబై: యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ధురంధర్ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు నమోదు చేస్తోంది. విడుదలైనప్పటి నుంచి మంచి ఓపెనింగ్స్‌తో దూసుకెళ్తున్న ఈ చిత్రం, ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా సుమారు ₹1300 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అదే సమయంలో, తాజాగా విడుదలైన సీక్వెల్ ధురంధర్: ది రివెంజ్ కూడా అదే జోరును కొనసాగిస్తోంది. విడుదలైన మొదటి మూడు రోజుల్లోనే ₹500 కోట్ల క్లబ్‌లో చేరి రికార్డులు సృష్టించింది. భారీ యాక్షన్...