గణపురంలో అర్థరాత్రి  దొంగల బీభత్సం

వృద్ధుడిపై దాడి, గొలుసు అపహరణ ​కాలు విరగ్గొట్టిన దుండగులు..  బాధితుడికి తీవ్ర గాయాలు స్పాట్ వాయిస్, ​గణపురం:మండల కేంద్రంలోని కొత్తపల్లిలో మంగళవారం అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. ఓ వృద్ధుడిపై దాడి చేసి మెడలోని బంగారు గొలుసును ఎత్తుకెళ్లిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధిత కుటుంబ సభ్యులు తెలపిన ​వివరాల ప్రకారం.. స్థానిక శ్రీనారాయణ హైస్కూల్ ఎదురుగా కిరాణా దుకాణం నిర్వహిస్తున్న ఎర్రబెల్లి మాధవరావు తన భార్య విజయలక్ష్మితో కలిసి నివసిస్తున్నారు. మంగళవారం రాత్రి ఒంటి గంట సమయంలో ఆయన మూత్ర విసర్జన...