తల్లిదండ్రుల రక్షణకు కొత్త చట్టం

సమాజానికి బాధ్యత గుర్తుచేసిన సీఎం రేవంత్ రెడ్డి వృద్ధ తల్లిదండ్రులు అనాథలుగా మిగలకుండా చట్టం తీసుకొస్తున్నాం: సీఎం స్పాట్ వాయిస్, వరంగల్ : తెలంగాణలో వృద్ధ తల్లిదండ్రుల భద్రత కోసం కీలకమైన చట్టాన్ని ప్రభుత్వం తీసుకొస్తోందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తెలిపారు. శాసనసభలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రవేశపెట్టిన “తెలంగాణ ఎంప్లాయిస్ అకౌంటబిలిటీ, మానిటరింగ్ ఆఫ్ పేరెంటల్ సపోర్ట్ బిల్లు-2026”పై సీఎం స్పందిస్తూ ఈ చట్టం వెనుక ఉన్న భావనను వివరించారు. అందరికీ అన్ని రకాల చట్టాలు ఉన్నాయి.. వృద్ధాప్యంలో తల్లిదండ్రులు...