నది ఇసుకలో 500ఫౌండ్ల బాంబు..
నది ఇసుకలో 500ఫౌండ్ల బాంబు.. రెండో ప్రపంచ యుద్ధం నాటిదిగా గుర్తింపు.. స్పాట్ వాయిస్ వరంగల్: ఝార్ఖండ్ రాష్ట్రంలోని తూర్పు సింగ్‌భూమ్ జిల్లాలోని సువర్ణరేఖ నది తీరంలో ఇసుక తవ్వకాలు జరుగుతున్న సమయంలో **రెండో ప్రపంచ యుద్ధం కాలానికి చెందిన 500 పౌండ్ల అమెరికన్ బాంబు** బయటపడింది. ఎలా బయటపడింది? స్థానికంగా ఇసుక తవ్వకాలు చేపడుతున్న కార్మికులు లోతుగా తవ్వుతుండగా భారీ లోహపు వస్తువు కనిపించింది. మొదట ఇది సాధారణ యంత్ర భాగమని భావించినా, దగ్గరగా పరిశీలించగా అది బాంబుగా గుర్తించారు. వెంటనే అధికారులు...