యువతను సన్మార్గంలో నడిపే బాధ్యత ప్రజాప్రతినిధులదే…

*భూపాలపల్లి SP: సంకీర్త్ *ఘనంగా ఎస్పీ పుట్టిన రోజు  *ఎస్పీని కలిసిన ఉప సర్పంచ్ లు స్పాట్ వాయిస్, భూపాలపల్లి : గురువారం నాడు ఉప సర్పంచ్ ల సంఘం భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు గట్టు ప్రదీప్ గౌడ్ ఆధ్వర్యంలో భూపాలపల్లి SP సిరిశెట్టి సంకీర్త్ IPS గారి జన్మదిన వేడుకలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉప సర్పంచ్ ల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బొట్ల కార్తీక్ గారు పాల్గొని SP గారికి శాలువాతో సన్మానం చేసి కేక్ కట్...