స్పాట్ వాయిస్, భూపాలపల్లి : భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పీఏ శ్రీనివాస్ ను పోలీస్ లు అరెస్ట్ చేశారు. దళిత యువతిని పెళ్లిచేసుకుంటానని నమ్మించి మోసం చేసాడని బాధితురాలు ఫిర్యాదు చేయగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కిందా కేసు నమోదు చేసిన పోలీసులు రిమాండ్ కు తరలించారు.