అక్షర చిట్‌ఫండ్ ఛైర్మన్ అరెస్టు
అక్షర చిట్‌ఫండ్ ఛైర్మన్ శ్రీనివాసరావు అరెస్ట్ ఆదిలాబాద్ లో పట్టుకున్న పోలీసులు ఆదిలాబాద్: చిట్‌ఫండ్ వ్యాపారం పేరుతో ప్రజలను మోసం చేసి భారీ మొత్తంలో డిపాజిట్లు సేకరించిన అక్షర చిట్‌ఫండ్ సంస్థ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పేరాల శ్రీనివాసరావును పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం న్యాయస్థానం ముందు హాజరు పరిచి రిమాండ్‌కు తరలించినట్లు ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ వెల్లడించారు. హనుమకొండ జిల్లా వడ్డెపల్లికి చెందిన శ్రీనివాసరావు 2009లో అక్షర చిట్‌ఫండ్ సంస్థను స్థాపించి వ్యాపారం ప్రారంభించారు. ప్రారంభంలో నమ్మకాన్ని పెంపొందించుకునేందుకు కొన్ని...