తీర్థయాత్రలో విషాదం..
తీర్థయాత్రలో విషాదం.. ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన కారు వరంగల్ కు చెందిన ముగ్గురి మృతి స్పాట్ వాయిస్, వరంగల్ : తీర్థయాత్రలో విషాదం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలంలోని తిరుపతి – బెంగళూరు జాతీయ రహదారిపై శేషాపురం వద్ద రోడ్డుపై ఆగిఉన్న ఆర్టీసీ బస్సును వెనుక నుంచి కారు అతివేగంగా ఢీకొట్టి.. బస్సు కిందికి దూసుకెళ్లింది. కారులో బెంగళూరు నుంచి తిరుమలకు వెళ్తుండగా ప్రమాదం జరగగా, వరంగల్ కు చెందిన దంపతులు శ్రీధర్ రావు, లక్ష్మితోపాటు నాలుగేళ్ల...