లొంగిపోయిన సిద్ధార్థ్ రెడ్డి

  నటి ప్రత్యూష మృతి కేసు 24 ఏళ్ల తర్వాత కోర్టులో లొంగిపోయిన సిద్ధార్థ్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను కుదిపేసిన ప్రముఖ సినీ నటి ప్రత్యూష మృతి కేసులో 24 ఏళ్ల సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన సిద్ధార్థ్ రెడ్డి.. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తాజాగా అమెరికా నుంచి వచ్చి హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టులో లొంగిపోయాడు. అనంతరం పోలీసులు అతన్ని చంచల్‌గూడ జైలుకు తరలించారు. న్యాయస్థానాల తీర్పుల నేపథ్యం ప్రత్యూషను ఆత్మహత్యకు ప్రేరేపించాడన్న అభియోగాలపై విచారణ...