స్పాట్ వాయిస్, క్రైమ్ : వరంగల్ జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు రావడంతో పోలీసులు అప్రమత్త మయ్యారు. బాంబ్ స్క్వాడ్ సిబ్బంది కోర్టు ప్రాంగణంలో వెంటనే తనిఖీలు ప్రారంభించారు. భద్రత చర్యలు కట్టుదిట్టం చేసి కోర్టు పరిసరాల్లో అదనపు బలగాలను మోహరించారు. పోలీస్ బలగాలను చూసిన లాయర్లు కోర్టుకు వచ్చేవారు కొంత భయాందోళనకు గురయ్యారు. ఫోన్ కాల్ ఎక్కడి నుంచి వచ్చింది అనే దానిపైన పోలీసులు ఆరా తీస్తున్నారు.
వరంగల్ జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపులు
0
54
Previous article
Next article
- Advertisment -ads

