ePaper
Tuesday, March 10, 2026
ads
ePaper
Homeతెలంగాణజయశంకర్ భూపాలపల్లిరేగొండ మండలంలో రోడ్డు ప్రమాదం

రేగొండ మండలంలో రోడ్డు ప్రమాదం

📰 Generate e-Paper Clip

రేగొండ మండలంలో రోడ్డు ప్రమాదం

స్పాట్ లో వ్యక్తి మృతి..!

స్పాట్ వాయిస్, రేగొండ: రేగొండ మండలంలో శుక్రవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మండల కేంద్రంలో శివారు, జగ్గయ్యపేట వెళ్లే దారిలో మూల మలుపు వద్ద కారు- బైక్ ఢీకొన్నాయి. ఈ ఘటనలో ములుగు జిల్లాకు చెందిన శ్రీరాములపల్లికి చెందిన ద్విచక్ర వాహనదారులు అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular